విద్యుత్ ప్రమాదాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం…. ఈ ఈ సుధాకర్ కుమార విద్యుత్ ప్రమాదాలు లేని సమాజాన్ని నిర్మిద్దామని ఏపీ ఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ కుమార్ అన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణ పై పట్టణంలోని శ్రీనగర్ ఎస్టేట్లో వినియోగదారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…….. నాణ్యమైన బల్బులనే వాడాలని, విద్యుత్ వాడకాన్ని దుర్వినియోగ పరచకూడదని, అనుమతి లేకుండా వాడకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ పురుషోత్తం ఏ ఈ నాగభూషణం, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!