దలితులపై రోజు రోజుకు పెరుగుతున్న దాడులు, హత్యలను నియంత్రించాలని దళిత సంఘాల నాయకులు దేవి ప్రసాద్, జై భీమ్ సాయిరామ్, బండారి హనుమంతు డిమాండ్ చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పందనలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఆదోనిలోని రాజీవ్ గాంధీ నగర్‌కు చెందిన హరిబాబు హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!