ఆదోని న్యూస్ :- చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇన్ఛార్జీ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో సోమవారం ఆదోనిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 13వ రోజు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబును తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!