పాడేరు సెప్టెంబర్ 25: బెంగళూరులో అరకు కాఫీ పెవిలియన్ ను అరకు పార్లమెంట్ సభ్యురాలు జి. మాధవి, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ సోమవారం ప్రారంభించారు. బెంగళూరులో జరిగిన ప్రపంచ కాఫీ కాన్ఫరెన్స్లో అరకు ఎంపి జి.మాధవి, ఐటీడీఏ పీవో వి అభిషేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరకు కాఫీ పేమిలియన్ ను ప్రారంభించారు. అరుకు కాఫీ అంతర్జాతీయ ఖ్యాతిని పొందిందని ఎంపీ చెప్పారు.ఈ కార్యక్రమంలో కాఫీ ఏడి ఎన్. అశోక్ తదితరులు పాల్గొన్నారు.
.
This post was created with our nice and easy submission form. Create your post!