అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో విజయవాడ వెళ్తున్న అంగన్వాడిలను ఏలూరు లో పోలీసులు అరెస్టు చేసి ఏలూరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు చేసిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు. అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించక పోగా అరెస్టులు చేయడం దారుణమని అంగన్వాడి సంఘాల నాయకులు పేర్కొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!