రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా గ్రూప్ 1. లో ఎంపికైన 30 మంది నూతన ఎంపీడీవో లు శిక్షణ లో భాగంగా శుక్రవారం అనంతగిరి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను స్థానిక ఎంపీడీవో కుమార్ వివరించారు. అనంతరం పర్యాటక ప్రదేశాలు బొర్రా , కంటికి జలపాతాలను శిక్షణ పొందుతున్న ఎంపీడీవో లు సందర్శించి ప్రకృతి అందాలకు మంత్రముగ్ధులయ్యారు.
This post was created with our nice and easy submission form. Create your post!