మన్యం జిల్లావ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. పట్టణాలు, గ్రామాల్లో పూజా కమిటీలు వివిధ రూపాల్లో గణేశుని ప్రతిమలను ప్రతిష్ఠించి అట్టహాసంగా నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు. కొన్ని విగ్రహాలు చూపరుల మనసులను ఆకట్టుకుంటున్నాయి. భక్తులు తొలి పూజల్లో పాల్గొన్నారు.
[zombify_post]