గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో గల ఆదర్శ పాఠశాలను బుధవారం మధ్యాహ్నం ఎంపీడీవో కొవ్వాడ కిషోర్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కులాయిలకు ట్యాపులు వేయించడంతోపాటు పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి భోజనం నాణ్యతను పెంచాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బెల్లాన త్రినాధరావు పాల్గొన్నారు.
[zombify_post]