వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి(YS Bhaskar Reddy) సీబీఐ కోర్టు(CBI Court) బెయిల్(Bail) మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగా పదిహేను రోజుల పాటు బెయిల్ ఇవ్వాలంటూ వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు. పన్నెండు రోజుల పాటు ఆయనకు ఎస్కార్ట్ బెయిల్(Escort Bail) మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
