డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఈరోజు ఉదయం అమలాపురం నుండి ముమ్మిడివరం వెళ్తూ భట్నవిల్లి హైవే రోడ్ మీద ఆక్సిడెంట్ అయ్యి పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తిని అటుగా వెళ్తున్న ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వారిని చూసి మెరుగైన వైద్యం నిమిత్తం దగ్గరుండి వాహనం రప్పించి హాస్పిటల్ కి పంపించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్ లకు ఫోన్ చేసి చెప్పినరు.
[zombify_post]
