తెలంగాణలో టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్టీ ఆర్టీకి నేటినుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు మధ్యాహ్నం 12 గంటల నుంచి దరఖాస్తులు ఆన్ లైన్ లో నింపవచ్చు. అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోడానికి అవకాశముంది. మరింత సమాచారాన్ని www.schooledu.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు అధికారులు.
మొత్తం పోస్ట్ లు 5,098

స్కూల్ అసిస్టెంట్లు – 1,739
ఎస్జీటీ – 2,575
లాంగ్వేజ్ పండిట్స్ – 611
పీఈటీ – 164