in

చంద్రబాబుని విడుదల చేయాలంటూ దీక్షలు

  • ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విడుదల చేయాలని కోరుతూ కొయ్యలగూడెం లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రిలే దీక్షలు కొనసాగాయి.  ఈ దీక్షలో రామానుజపురం  గ్రామ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం టిడిపి శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు.

[zombify_post]

Report

What do you think?

చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్

మోదీ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు