తెలంగాణ మీద పదే..పదే అదే అక్కసు ఎందుకు, మోదీ…తెలంగాణ విరోధి, అమృతకాల సమావేశాలని పేరుపెట్టివిషం చిమ్మడం ఏం సంస్కారం, ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొనిమా ఆత్మగౌరవాన్ని గాయపర్చి ఎందుకు ఆనందిస్తున్నారు మీరు, మాటల్లోనైనా మర్యాద చూపించండి, మీకుతెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావు అంటూ విమర్శలతో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
