ఆదోని నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు గాను తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో ఆరవ రోజు నిరాహార దీక్షకు మేము సైతం అంటూ ఆదోని నియోజకవర్గం ముస్లిం మైనారిటీ సోదరులు సంఘీభావ దీక్ష కు కూర్చోవడం జరిగింది. కూర్చున్న నాయకులకు ఉమాపతి నాయుడు గారు నల్ల కండవ లు, పూలమాలతో నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి అయినటువంటి మీనాక్షి నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకు దేశవ్యాప్తంగా చదువుకున్న వారు విజ్ఞులు మేధావులు వారి మద్దతును తెలియ పరుస్తున్నందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఎటువంటి నా అధినాయకుడు అక్రమ అరెస్టులు రిమాండ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కళంకం లేకుండాపూర్తిగా విజ్ఞుడై, కక్షపూరితమైన కేసుల నుండి విముక్తుడై బయటకు వస్తాడని విజ్ఞ వినాయకుడి ఆశీర్వాదం నిండుగా ఉందని ఉండాలని కోరుకుంటూ ఈ రిలే నిరాహార దీక్షకు ఇంత పెద్ద ఎత్తున సంఘీభావం తెలపడానికి వచ్చిన ముస్లిం మైనారిటీ రాష్ట్ర నాయకులు అల్కా భూషణ్ అబ్సర్వ్ భాష రాష్ట్ర మైనార్టీ నాయకులు మనవాళ్లు మహబూబ్ బాషా, వార్డ్ సైదుల ముస్లిం మైనారిటీ సోదరులందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేశం పార్టీ సీనియర్ నేత కొంకా.ఉమాపితి నాయుడు, కొంకా.భూపాల్ చౌదరి,రంగస్వామి నాయుడు కర్నూలు పార్లమెంటు జిల్లా నాయకులు బుద్ధారెడ్డి, ముజీబ్ భాష,రాష్ట్ర తెలుగుదేశంపార్టీ బీసీకురువసాధికారిక కమిటీ సభ్యులు చాగి.మల్లికార్జున రెడ్డి 14 వ వార్డు మాజీ కౌన్సిలర్ జేబీ గార్డెన్ యజమాని కళ్ళు పోతుల రంగన్న, మాజీ ఎంపీటీసీ సభ్యులు శివప్ప, రాతన రంగన్న, దిబ్బనకల్ సర్పంచ్ లక్ష్మన్న, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు నెట్టేకల్లు నాగరాజ్ యాదవ్, కర్నూలు పార్లమెంటు వాల్మీకి సాధికారత కమిటీ సభ్యులు ధనాపురం రాఘవేంద్ర, సదాపురం శేఖర్,మధిర సంగీపోగుల. వీరేష్,నందమూరి బాలకృష్ణ పట్టణ అధ్యక్షులు సజాద హుస్సేన్ ఇతర నందమూరి అభిమానులు నారా లోకేష్ అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
[zombify_post]