గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సర్దార్ సరోవర్ నర్మదా డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముంపు బాధితులను శరణార్థి శిబిరాలకు తరలిస్తోంది. పెద్దఎత్తున వరద పొటెత్తుతుండటంతో నర్మదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
