in , ,

గణేష్ చతుర్థి వేడుకలలో- మంత్రి జగదీష్ రెడ్డి

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం లో  వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. మ‌ట్టి వినాయ‌కుడిని ప్ర‌తిష్టించి మంత్రి జగదీష్ రెడ్డి-సునీత దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. 

Report

What do you think?

స్క్రబ్ టైఫస్ 180కి

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 1405 దరఖాస్తులు