కొద్ది రోజులుగా హోటల్లోని అపరిశుభ్ర వాతావరణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. హోటల్లో అపరిశుభ్ర వాతావరణం, కస్టమర్లకు నాణ్యత లేని ఆహారం చేస్తుడటంతో, జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేపట్టి హోటల్ మూసివేశారు.
