నిర్మల్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కొండాపూర్ లో గోమయ గణపతి ప్రతిమలను ఐకె ఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ కన్వీనర్ అల్లోల గౌతమ్ రెడ్డి, క్లిమామ్ గోషాల నిర్వహకురాలు అల్లోల దివ్యా రెడ్డి లు పంపిణీ చేశారు నియోజకవర్గంలోని పలు మండపాలకు ,దేవాలయాలకు ,విద్యాసంస్థలకు, షాపింగ్ కాంప్లెక్స్, ఆసుపత్రిలు, కుల సంఘాలకు విగ్రహాలను అందజేశారు.
[zombify_post]