PM Modi Birthday ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశ వ్యాప్తంగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మోదీకి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..మోదీకి జన్మదిన శుభాకంక్షలు తెలియజేశారు
