Chandrababu Bail: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రిమాండ్ పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ఇంకా లిస్టింగ్ కాకపోవడంతో విచారణ ఎప్పుడనేది ఇంకా తెలియలేదు.
