-
వార్డుని అభివృద్ధి చేస్తా ఉత్తమ కౌన్సిలర్ గా తెచ్చుకునేలా పనిచేస్తా.. కౌన్సిలర్ కట్టప్ప
ఎన్టీఆర్ జిల్లా నందిగామ:
నందిగామ పురపాలక సంఘం పరిధిలో సంక్షేమం అభివృద్ధిలో దూసుకుపోతున్న 6వ వార్డు శరవేగంతో డ్రైనేజీ రోడ్డు పనులు ఇప్పటికే యాదవ భావి నుండి రాజేశ్వరి హాస్పిటల్ వైపు రోడ్డు పనులు పూర్తి చేశారు. చందమామ పేటలో డ్రైనేజ్ పనులు పూర్తి కావచ్చినని మరియు జండా చెట్టు రోడ్డు డ్రైన్ పనులు కూడ ప్రారంభమైనవి మిగిలిన రోడ్లు కూడా నెల రోజులలో వ్యవధిలో పూర్తి చేయిస్తానన్న కట్టప్ప నవనందిగామ అభివృద్ధికి బాటలు వేస్తున్న శాసనసభ్యులు మొండితోక జగన్ మోహన్ రావు శాసనమండలి సభ్యులు మొండితోక అరుణ్ కుమార్ మరియు అన్ని విధాల మున్సిపల్ కమిషనర్ జయరాం ఏఈ ఫణి శ్రీనివాస్ సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తానంటున్న మున్సిపల్ కౌన్సిలర్ కట్టప్ప ఈ ప్రభుత్వం చే ఉత్తమ కౌన్సిలర్ గా ఆరో వార్డు ఆదర్శ వార్డుగా గుర్తింపు పొందే విధంగా కృషి చేస్తానని ఇదే తన ధ్యేయమని ఏమి చేసినా వార్డ్ ప్రజలు రుణము తీర్చుకోలేనిదని తన కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు ఆరో వార్డు ప్రజలకు రుణపడి ఉంటానని వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తూ సకాలంలో సంక్షేమ ఫలాలు పథకాలు ప్రజలకు అందేలా చేస్తానని తనకు ఈ అవకాశాలు కల్పించి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ముస్లిం చైతన్య వేదిక అధ్యక్షులు దుబాయ్ కరీముల్లా కు రుణపడి ఉంటానని కౌన్సిలర్ కట్టప్ప యాకూబ్ అలీ తెలిపారు.
[zombify_post]