పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ.
వినాయక చవితి ఉత్సవాలకు పోలీసు వారి ముందస్తు అనుమతి తప్పనిసరి.
జిల్లాలో అసాంఘిక చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలియజేసిన ఎస్పీ..
వారధి అనే పరివర్తన కార్యక్రమం జిల్లాలో పలుచోట్ల నిర్వహిస్తున్నామన్న ఎస్పీ
పరివర్తన కార్యక్రమం ద్వారా ప్రజలలో చైతన్యం వచ్చి అసాంఘిక కార్యక్రమాలను కొంతవరకు నిలుపుదల చేశాం.
సారా, గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పరివర్తన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం.
ఏలేశ్వరం పోలీస్ సిబ్బందిని మరియు ఎస్సై జి.సతీష్ కుమార్ ని అభినందించిన ఎస్పీ.
ఈ సోమవారం సామర్లకోటలో పోలీసు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎస్పీ
[zombify_post]