డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం
ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన కారణంగా ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో ఐ. పోలవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి రిలే నిరాహార దీక్ష చేశారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న నాయకులు అందరూ ఈ రిలే నిరాహార దీక్షకు మద్దతు గా వచ్చి దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలో దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడుని కూడా 16 రోజులు అయినా జైల్లో ఉంచాలని ఉద్దేశంతో ఈ కేసును బనాయించారని 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసాడు ప్రజలందరికీ తెలిసినని ఈ రోజున హైదరాబాదులో ఐటీ ఉద్యోగస్తులు నడిరోడ్డుపై వచ్చి చంద్రబాబునాయుడికి న్యాయం జరగాలని ఈ రోజు హైదరాబాదులో ఐటీ రంగా అభివృద్ధి చెందిందంటే బాబు కారణమని లక్షల జీతాలు తీసుకుంటున్నామంటే దానికి కారణం బాబునేని చంద్రబాబు నాయుడు పై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం చాలా దుర్మార్గమని ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆయన కడిగిన ముత్యం వల్లే బయటకు రావాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారని ఈరోజు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ని కలిసి సంఘీభావం తెలిపి రాజమండ్రిలో ప్రెస్ మీట్ లో రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో ఒక దుర్మార్గాన్ని సాగనంపాలంటే తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామం అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెనుమత్స జగ్గరాజు, జనసేన నాయకులు కార్యకర్తలు కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గుత్తుల సాయి, గొల్ల కోటి దొరబాబు, చెల్లి అశోక్, దొమ్మేటి రమణ కుమార్, రాయపరెడ్డి నీలకంటేశ్వరరావు, సాగి రాజు సూరిబాబు రాజు, ముదునూరి రామలింగరాజు, జంపన బాబు, చిలు వూరి సుబ్బరాజు, కాకర్లపూడి రాజేష్, దాసరి జగదీశ్వరి, శాఖ సీతాదేవి, బీర సత్య కుమారి, మోపురి వెంకటేశ్వరరావు, బొంతు శ్రీరాములు, ముమ్మిడివరం నియోజకవర్గం అబ్జర్వర్ కాలా సత్తిబాబు, దాట్ల పృథ్వీరాజ్, కౌన్సిలర్ అడబాల సతీష్ , చిక్కాల అంజిబాబు, యళ్ల ఉదయ్, చెల్లి సురేష్ , పోత్తూరి విజయ భాస్కర్ వర్మ , పిల్లి నాగరాజు, దాట్ల వర్మ, నడిమింటి సూర్య ప్రభాకర్ , వనసర్ల వెంకటేశ్వరరావు, ఉద్దీస వీరేశ్వర రావు, పెనుమత్స కిషోర్, చెయ్యేటి శ్రీను బాబు, వీధి వెంకటేష్, ఆకుల సత్తిబాబు, చిక్కాల శ్రీనివాసరావు, విద్యుల రాజు, బొంతు ప్రసాద్, పేరా బత్తుల వెంకటరమణ , కాగిత బాలయోగి, కన్నీడి భైరవ స్వామి, రేకాడి మురళీకృష్ణ,గొల్లపల్లి గోపి,బూరుగు కళ్యాణ్, మల్లాడి రాజు, మోర్త ధర్మారావు,మింగి కృష్ణ, సంగానీ మీరా బాబు, పెంట రవి, బుల్లి గారు, సాగిరాజు వాసురాజు ,బొంతు నాగరాజు, గోదాసి గణేష్ , కాశి లాజర్, వాసంశెట్టి అమ్మాజీ, బొక్కా రుక్మిణి, కుడిపూడి మల్లేశ్వరి, విల్లా వీరస్వామి నాయుడు, రామలింగేశ్వరరావు, ముమ్మిడివరపు వరలక్ష్మి, కోరసిక రాము, కురసాల శివ, గోదాసి గణేష్, దూనబోయిన రాం కిరణ్, తొత్రముడి జ్యోతి బాబు, బడుగు సాయి సందీప్, మెండి కృష్ణ బాబు, వాలియా బాబా,దాట్ల బాబు, గడ్డం శ్రీనివాసరావు, కురసాల శివ, చింతలపూడి కొండబాబు, ఎలమంచిలి రాజా, గుత్తుల తులసిరాం, చప్పిడి దుర్గాప్రసాద్, రామలింగేశ్వరరావు, కుంచనపల్లి సురేష్, మారెళ్ళ శ్రీనివాస్, బొక్క సత్యనారాయణ, కట్ట త్రిమూర్తులు, ఇసుక పట్ల ఈశ్వర్, కుంచె శ్రీను, మట్ట సత్తిబాబు, దాసరి నాగేశ్వరరావు, కాశి రామచంద్రరావు, రెడ్డి శ్రీను, గీసాల చంద్రరావు, ఎల్లమెల్లి వెంకటేశ్వరరావు, సానబోయి శ్రీనివాస్, మొదలగువారు పాల్గొన్నారు.
[zombify_post]