గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా వైసిపి పాలన సాగుతుందని జెడ్పీటీసీ గదల సన్యాసినాయుడు అన్నారు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడలో రూ. 23 లక్షలు నిధులతో సీసీ రహదారులు, కమ్యూనిటీ స్టేజి నిర్మాణానికి గురువారం జెడ్పీటీసీ భూమి పూజ నిర్వహించారు. లోగిష పోతయ్య ఇంటి నుంచి పిన్నింటి సాంబ ఇంటి వరకూ రూ. 18 లక్షలు నిధులతో సీసీ రహదారి, రూ. 5 లక్షలు నిధులతో బిసి కాలనీలో కమ్యూనిటీ స్టేజి నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు.
[zombify_post]