డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు, అరెస్టుకు నిరసనగా రెండవరోజు రిలే నిరాహార దీక్ష
రావులపాలెంలో కొత్తపేట మండల నాయకులు, కార్యకర్తలతో మొదలుపెట్టించి, పార్టీవారు తనకు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించిన పాలకొల్లు నియోజకవర్గానికి బయలుదేరిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు,కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జీ బండారు సత్యానందరావు.
[zombify_post]