in

కడిగిన ముత్యం చంద్రబాబు : దాట్ల

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :

ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు చంద్రబాబు నాయుడు నీ అరెస్టు చేసిన కారణంగా ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో ముమ్మిడివరం మండలం మరియు నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి రిలే నిరాహార దీక్ష చేశారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న నాయకులు అందరూ ఈ రిలే నిరాహార దీక్షకు మద్దతు గా వచ్చి దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలో దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ ఏదైతే చంద్రబాబు నాయుడు మీద ఆరోపణ చేశారో ఆరోపణ సిమెన్స్ కంపెనీ ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆరోజు 371 కోట్లకి కూడా మేము మెటీరియల్ ఇచ్చాం మమ్మల్ని సంప్రదించకుండా చంద్రబాబు నాయుడు ని ఎలా అరెస్ట్ చేశారు, దానికి కావలసినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా మేము ఇస్తాం మీ ప్రభుత్వ ఆడిట్లను పంపించి క్లియర్ చేసుకోండి అని క్లియర్ గా సిమెన్స్ కంపెనీ చెప్పడం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది పోలీసులు కానీ లాయర్లు గాని అధికారులు కానీ అక్రమంగా సంబంధం లేని కేసు లు పెట్టి చంద్రబాబు నాయుడు ని జైల్లో పెట్టడం జరిగిందనీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు పై సానుభూతి చూపిస్తున్నారు అని ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్ర ప్రజల భావితరాల భవిష్యత్తు కోసం అనునిత్యం కష్టపడే మహోన్నతమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు ని అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి మొన్న బంద్ పిలుపునిచ్చిన వెంటనే అన్ని పార్టీలు జనసేన పార్టీ మరియు మిగిలిన మిత్రపక్ష పార్టీలు మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున బంద్ లో పాల్గొని బంద్ ను జయప్రదం చేశారన్నరు.ఇప్పుడు ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం మండలం మరియు నగర పంచాయతీ నాయకులు కార్యకర్తలు నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది, అలాగే రేపు ఐ. పోలవరం మండలం నుండి వచ్చి నిరాహార దీక్ష చేస్తారు, ఎల్లుండ కాట్రేని కొన మండలం నుండి వచ్చి నిరాహార దీక్ష చేస్తారు నాలుగవ రోజు తాళ్లరేవు మండలం నుండి వచ్చి కూడా నిరాహార దీక్ష చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు గాని రేపు గాని చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యములా బయటకు వస్తారు ఎందుకంటే అతను ఎటువంటి తప్పు చేయలేదు ఎప్పుడు ఈ రాష్ట్రం కోసం పాటుపడ్డారు తప్ప చంద్రబాబు నాయుడు ఎటువంటి తప్పు చేయలేదు త్వరలో ఆయన కడిగిన ముత్యములా బయటికి వస్తారని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గుత్తుల సాయి, గొల్ల కోటి దొరబాబు, చెల్లి అశోక్, అర్ధాన్ని శ్రీనివాసరావు, దొమ్మేటి రమణ కుమార్, ముమ్మిడివరం నియోజకవర్గం అబ్జర్వర్ సత్తిబాబు, దాట్ల పృథ్వీరాజ్, తాడి నరసింహారావు, పోత్తూరి విజయ భాస్కర్ వర్మ , కౌన్సిలర్స్ ములపర్తి బాలకృష్ణ, కడలి నాగు, అడబాల సతీష్, దివి మహాలక్ష్మి, మాదాల మనీష్ మరియు పార్టీ నాయకులు చిక్కాల అంజిబాబు, పిల్లి నాగరాజు, గొల్లపల్లి గోపి,దాట్ల వర్మ, నడింపల్లి సుబ్బరాజు, నడిమింటి సూర్య ప్రభాకర్ , సత్తి నూకరాజు,చెల్లి సురేష్ , యాల్ల ఉదయ్ , బొంతు నాగరాజు, గోదాసి గణేష్ , నడింపల్లి సుబ్బరాజు,కుంచన పల్లి నారాయణరావు,శ్రీ హరిరజు, నడిమింటి సూరి ప్రభాకర్ రావు, మోపురి వెంకటేశ్వరరావు, కాకి మాణిక్యం, చెయ్యేటి శ్రీను, కాశి లాజర్, మెండి కమల, వాసంశెట్టి అమ్మాజీ, బొక్కా రుక్మిణి, కొండేటి వెంకటలక్ష్మి, పెదపూడి రుక్మిణి, కుడిపూడి మల్లేశ్వరి, కోరసిక రాము, కురసాల శివ, గోదాసి గణేష్, దూనబోయిన రాం కిరణ్, తొత్రముడి జ్యోతి బాబు, బడుగు సాయి సందీప్, మెండి కృష్ణ బాబు, వాలియా బాబా,దాట్ల బాబు,మట్టపర్థి రమణ, గడ్డం శ్రీనివాసరావు, కురసాల శివ, రెడ్డి బాలకృష్ణ, రంక్కి రెడ్డి రాంబాబు, ఎలమంచిలి రాజా, గుత్తుల తులసిరాం, చప్పిడి దుర్గాప్రసాద్, రామలింగేశ్వరరావు, కుంచనపల్లి సురేష్, మారెళ్ళ శ్రీనివాస్, బొక్క సత్యనారాయణ, కట్ట త్రిమూర్తులు, ఇసుక పట్ల వెంకటేశ్వరరావు, కుంచె శ్రీను, మోకా శ్రీనివాసరావు, మట్ట సత్తిబాబు, దాసరి నాగేశ్వరరావు, కాశి రామచంద్రరావు, రెడ్డి శ్రీను, గీసాల చంద్రరావు, బొక్క ధర్మారావు, దొంగ గంగాధర్ రావు, ఎల్లమెల్లి వెంకటేశ్వరరావు, సానబోయి శ్రీనివాస్, చుట్టుగుళ్ళ అన్నవరం, నక్క శ్రీను, బూరుగు కళ్యాణ్, మొదలగువారు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Kiran

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views
Popular Posts

విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి*

అనకాపల్లి జిల్లా లో దారుణ హత్య