విద్యార్థులు దురలవాట్లుకు దూరంగా ఉండాలి
విజయనగరం పట్టణంలో బాలాజీ నగర్ లో గల శ్రీనివాస్ జూనియర్ కళాశాలలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఒక లక్ష్యం ఏర్పరచుకొని సాధించే దిశగా అడుగులు ముందుకు వేయాలని సూచించారు.
[zombify_post]