తండ్రిని హత్య చేసిన కేసులో యువకుడికి రిమాండ్
టెక్కలి భూలోకమాత వీధిలో 10వ తేదీ అర్ధరాత్రి బడా ప్రేమ్ అనే యువకుడు తన తండ్రి ధర్మేంద్రని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు మంగళవారం హత్యకు పాల్పడిన యువకుడు ప్రేమ ను రిమాండ్ కి తరలించారు. ఈమేరకు పోలీసులు దాడి చేసిన బ్యాట్ ను కూడా పరిశీలించారు. వైద్య పరీక్షల అనంతరం యువకుడిని రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
[zombify_post]