అంగన్వాడీ కార్యకర్త నియామకం.. ధ్రువపత్రం అందజేత
నరసన్నపేట మండలం మడపాం అంగన్వాడీ కార్యకర్తగా నియమింపబడిన రాపర్తి ముత్యాలమ్మ కు నియామక పత్రాన్ని జడ్పిటిసి ధర్మాన కృష్ణచైతన్య అందజేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పిటిసి ప్రతినిధి చింతు రామారావు, నరసన్నపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి నాగమణి పాల్గొన్నారు
[zombify_post]