ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో పద్మశ్రీ కి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని చైర్మన్ పద్మశ్రీకి ఆలయ అధికారులు అందజేశారు.
[zombify_post]