in ,

నసీం ఖాన్ ను కలిసిన మానవతారాయ్

ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జీ మహ్మద్ అరిఫ్ నసీం ఖాన్ నీ మర్యాద పూర్వకంగా కలిసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్. మంగళ వారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జీ మహ్మద్ అరిఫ్ నసీం ఖాన్ నీ మర్యాద పూర్వకంగా కలిసిన మానవతా రాయ్ సత్తుపల్లి నియోజకవర్గం చేస్తున కార్యక్రమాలు రాజకీయ సమీకరణాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు బుక్క కృష్ణవేణి, సత్తుపల్లి కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు దేశిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, సత్తుపల్లి మాజీ ఎంపీటీసీ ఐ కృష్ణ, సత్తుపల్లి పట్టణ మైనారిటీ అధ్యక్షులు ఫజల్ బాబా తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

సెస్టెంబ‌ర్ 17.. తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినం

అక్టోబర్ 9న ఏజెన్సీ బంద్ ను జయప్రదం చేయండి