in ,

గ్రామదేవతలకు మొక్కులు చెల్లింపు

గ్రామదేవతలకు మొక్కులు చెల్లించు కున్న మహిళలు

ఆముదాలవలస గ్రామదేవత పాలపోలమ్మ తల్లికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం గ్రామంలో ఉన్న అసిరితల్లి అమ్మవారికి భక్తులు పూజలు నిర్వహించారు. మహిళలు ముర్రాటలతో తల్లికి చల్లదనం చేసారు. పాలపోలమ్మ గుడికి పోటెత్తారు.ఆలయ అర్చకులు అప్పన్న, గోవిందు, సాయి, నర్సింగరావు పూజలు నిర్వహించారు. ఊసవాని పేట లో కనకదుర్గ, చెవిటమ్మ తల్లి ఆలయాల్లో మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

పనులు బందు చేసి ఆందోళన నిర్వహిస్తాం”

నేనొస్తున్నా.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు: బాలకృష్ణ