జంగారెడ్డిగూడెం ఎస్సైగా మల్లికార్జున రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూస్తానని, కోడి పందాలు, పేకాట వంటి జూద క్రీడలు జరగకుండా చర్యలు చేపడతామని అన్నారు. ప్రజాశాంతికి ఎవరు భంగం కలిగించకుండా నడుచుకోవాలని సూచించారు.

[zombify_post]