నిన్నటి అప్డేట్ ప్రకారం రాత్రి సమయం లో వర్షాలు నమోదయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున 3:25 సమయం లో వర్షాలు పడటం జరుగుతుంది. కృష్ణా డెల్టా లో కొన్ని భాగాల్లో విజయవాడ, గుడివాడ, కంకిపాడు, గుంటూరు, బాపట్ల, పొన్నూరు, పల్నాడు వైపు వర్షాలు నమోదవుతున్నాయి ప్రస్తుతం.
బంగాళాకాతం నుంచి భారీ మేఘాలు భారీ వర్షాలు విస్తరించుకుంటూ వస్తున్నాయి. ఫై మ్యాప్ పోయింట్ లో చూపించిన విధంగా మరో అరగంట లో గుంటూరు, బాపట్ల, పల్నాడు వైపు భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో నమోదవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. కృష్ణా డెల్టా లో కొన్ని భాగాల్లో భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో నమోదువుతాయి. ఆ తర్వాత వర్షాలు తగ్గుమకం పడతాయి
ఈరోజు మధ్యాహ్నం,నుంచి వర్షాలు మొదలై సాయంకాలం, రాత్రి సమయం లో గుంటూరు, పల్నాడు, విజయవాడ, కృష్ణా డీల్డ్ లో కొన్ని భాగాల్లో ఉరుములు, మెరుపులతో విస్తరణ గా కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయి.
[zombify_post]