సత్యనారాయణ స్వామి ఆలయంలో వ్రతాలు
నెల్లిమర్ల మండలం కొత్తపేటలో చిన్న అన్నవరంగా పేరుగాంచిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో శనివారం దంపతులు వ్రతాలను నిర్వహించారు. అర్చక స్వాములు సత్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులతో వ్రతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు.
[zombify_post]
