in ,

యూఎస్ ఓపెన్ లో సంచలనం.. విజేతగా కోకో గాఫ్

యూఎస్ ఓపెన్ లో సంచలనం.. విజేతగా కోకో గాఫ్

అమెరికాలోని న్యూయార్క్ వేదికగా జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సంచలనం నమోదైంది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా అమెరికా టీనేజర్ కోకో గాఫ్ నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో సెకెండ్ సీడ్ అరీనా సబలెంకా(బెలారస్)ను ఓడించి తొలి యూఎస్ ఓపెన్ టైటిల్ను కోకో గాఫ్ సొంతం చేసుకుంది. 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో  లో ఉన్న 19 ఏళ్ల కోకో గాఫ్ 2-6, 6-3, 6-2 తేడాతో సబలెంకాను ఓడించింది.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు”*

విజయవాడ కోర్టు వద్ద భారీగా పోలీసులు..