టిటిడి అతిథిగృహంలో జెడ్పీటీసీ జన్మదినోత్సవం
తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహంలో నెల్లిమర్ల జెడ్పీటీసీ గదల సన్యాసినాయుడు జన్మదినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నెల్లిమర్ల నగరపంచాయతీ, మండల వైసిపి అధ్యక్షులు చిక్కాల సాంబశివరావు, చనమల్లు వెంకటరమణ, వైస్ ఎంపీపీలు పతివాడ సత్యనారాయణ, సారిక వైకుంఠం శుభాకాంక్షలు తెలియజేశారు.
[zombify_post]