లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంతో సమయంతో పాటు డబ్బు ఆదాయం అవుతుందని చింతలపూడి న్యాయస్థానాల జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు అన్నారు. చింతలపూడి న్యాయస్థానాల ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. సివిల్, చెక్ బౌన్స్, క్రిమినల్ కేసులను పరిష్కరించారు. ఈ సందర్బంగా జడ్జి మాట్లాడుతూ క్షణికావేశంలో వివాదాలు జోలోకి వెళ్లరాదన్నారు. ప్రశాంతమైన జీవితాన్ని ప్రతీ గడపాలన్నారు. న్యాయవాది పెట్టుకొనే స్తోమత లేని వారికి న్యాయస్థానం ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని జడ్జి అన్నారు.
[zombify_post]