అక్రమ తవ్వకాలను అడ్డుకున్న అధికారులు
దత్తిరాజేరు మండలం మర్రివలస రెవెన్యూ పరిధిలో కొండ పోరంబోకు భూమిని ఆక్రమణ చేసేందుకు కుంటినవలస గ్రామానికి చెందిన కొంతమంది రాత్రి సమయాలలో జెసిబి లతో చదును చేసేందుకు ప్రయత్నం చేయగా తాసిల్దార్ గురుమూర్తి ఉప తాసిల్దార్ రమేష్ లు శుక్రవారం రెవిన్యూ సిబ్బందితో ఆ ప్రాంతాన్ని సందర్శించి జెసిబి డ్రైవర్ దేముడను హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
[zombify_post]
