నిర్మల్ పట్టణంలోని గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రధాన కూడలి మార్కెట్ ఏరియాలో జనాలు లేక గంపకార్లు ఆందోళన చెందుతున్నారు
గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా నిర్మల్ పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురై బయటకు రావడం లేదు ప్రధాన రహదారి పెద్ద మార్కెట్లో కూరగాయాలు అమ్ముడు పొక గంపకారులు పరిస్థితి అతీతంగా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు దీంతో రైతులు తమ సాగు చేసిన పంటకు దిగుబడి రాకపోవడంతో దీవిలతో ఎన్నో తిరుగుతున్నామని సన్నకారు రైతు సురుగుల శ్రీనివాస్ తెలిపారు
[zombify_post]