గత రెండు రోజులుగా కురుపాం మండలం పెళ్లివలస గ్రామ సమీపంలో ఒంటరి ఏనుగు సంచరిస్తుంది. దాంతో సమీప గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అర్తం లో బీభత్సం సృష్టించి ఇక్కడికి ఏనుగు రావడంతో గ్రామ ప్రజలు భయందోళన చెందుతున్నారు. మిగతా ఏడు ఏనుగు కొమరాడ మండలం పాత గుణానపురం సమీపంలో సంచరిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఎవరు ఏనుగుల వద్దకు వెళ్లవద్దని, కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని కోరారు.
[zombify_post]