in , ,

జూటురు గ్రామం లో మంజూరు అయిన సీసీ రోడ్లను త్వరగా పూర్తి చేయాలి.. ఎంపిడివో**

నంద్యాల జిల్లా .. పములపాడు మండలం.. జూటురు గ్రామం లో మంజూరు అయిన సీసీ రోడ్లు..

జూటురు గ్రామం లో మంజూరు అయిన సీసీ రోడ్లను త్వరగా పూర్తి చేయాలి అని ఎంపిడివో గోపీకృష్ణ అన్నారు…గురువారం జూటురు గ్రామం లో మన ప్రభుత్వం గడప గడపకు కార్యక్రమం లో భాగంగా కొత్తగా 20లక్షలతో  SC,BC, మసీద్ రోడ్ లైన్ వెంట నిర్మించిన సీసీ రోడ్లను ఎంపీడీవో పరిశీలించారు. మంజూరైన సీసీ రోడ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఎంపీడీవో సూచించారు

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Narayana

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs

బాబు ష్యురీటి – భవిష్యత్తుకు గ్యారెంటీ”*

10న గవర్నర్ అరకు పర్యటన