in , ,

ద్వారక తిరుమల YCP మండల అభ్యర్థుల నియామకం

  • *నేడు ద్వారకాతిరుమల మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నేడు ద్వారకాతిరుమల మండల కమిటీ నియామకం. మరియు ద్వారకాతిరుమల మండల గ్రామ నూతన పార్టీ ప్రెసిడెంట్ నియామకం మరియు మండల యూత్ ప్రెసిడెంట్ నియామకం ముఖ్యఅతిథిగా విచ్చేసిన నియోజకవర్గ పరిశీలకులు గనమని వెంకటేశ్వరరావు (g.v)గారు. గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు తలారి వెంకట్రావు గారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చలికాని రాజబాబు గారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ప్రతాపనేని శ్రీనివాసరావు (వాసు) గారు.ZPTC చిగురుపల్లి శామ్యూల్ గారు. MPP బొండాడ మోహిని వెంకన్న బాబు గారు. మరియు ద్వారకాతిరుమల మండల గ్రామ సర్పంచులు ఎంపీపీలు మండల గ్రామ పార్టీ ప్రెసిడెంట్ లు. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.*

[zombify_post]

Report

What do you think?

స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుకు గ్రామానికి వచ్చిన జాయింట్ కలెక్టర్

మోదమ్మను దర్శించుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్