కొనసాగుతున్న అన్న క్యాంటీన్ ద్వారా ఉచిత భోజనం పంపిణీ
.ఎస్ కోట లో మాజీ టిడిపి ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమం 37వ రోజు కొనసాగింది. అన్న క్యాంటీన్ ద్వారా 300 మంది అన్నార్తులకు శుక్రవారం ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. అన్న క్యాంటీన్ ద్వారా మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి ఆధ్వర్యంలో పేదలకు ఉచిత భోజనం పంపిణీ కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.
[zombify_post]