రాహుల్ గాంధీకి మద్దతుగా సంఘీభావ యాత్ర
ఏఐసిసి, పిసిసి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడోయాత్రకు సంఘీభావంగా తేది గురువారం సాయంత్రం డిసిసి అధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి ఆధ్వర్యంలో ఇందిరా విజ్ఞాన్ భవన్ దగ్గర నుండి సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎచ్చెర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొత్తకోట్ల సింహాద్రి నాయుడు, పీసీసీ డెలిగేట్ కె. లక్ష్మీ, ఎ. జగదీష్ నాయుడు, ఎం. గణేష్, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
