నిర్మల్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మిషన్ భగీరథ నీటి సరఫరాకు అడ్డంకి ఏర్పడింది నిర్మల్ జిల్లాలో 872 గ్రామాలకు మూడు రోజులుగా మంచినీటి సరఫరాను అధికారులు ఆపేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలానికి చెందిన మాడేగాం ఫిల్టర్ బెల్టు దగ్గర అధిక ఓల్టేజ్ కారణంగా కరెంటు వైర్లు కాలిపోయాయి దీంతో నిర్మల్ లోని 780 గ్రామాలతో సహా నిర్మల్ పరిసర 92 గ్రామాల్లో నీటి సరఫరా ఆగిపోయింది.
[zombify_post]