AP: తిరుమల మీదుగా మరోసారి విమానం వెళ్లడం కలకలం రేపింది. ఇది ఆగమశాస్త్రం ప్రకారం విరుద్ధమని, విమానాలు తిరుమల మీదుగా ప్రయాణించకుండా చూడాలని టీటీడీ పలుమార్లు విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసింది. అయితే తిరుమల నో ఫ్లై జోన్ కాదని, ఎయిర్ ట్రాఫిక్ పెరిగినప్పుడు తిరుమల మీదుగా రాకపోకలు తప్పవని అధికారులు చెబుతున్నారు. కాగా, గత 3 నెలల వ్యవధిలో నాలుగుసార్లు విమానాలు తిరుమల మీదుగా చక్కర్లు కొట్టాయి.
[zombify_post]