కొమరాడ మండల కేంద్రంలో కుక్కల బెడద ఎక్కువ కావడంతో ప్రజలు, స్కూలుకు వెళ్లే పిల్లలు భయాందోళనకు గురతున్నారని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి బుధవారం అన్నారు. పంచాయితీ అధికారులు చర్యలు తీసుకొని కుక్కలను బెడద నుండి ప్రజలను కాపాడాలని కోరారు.
[zombify_post]