నీరు చిమ్ముతున్న రక్షిత నీటి పథకం
చీపురుపల్లి నియోజకవర్గం లో గుర్ల మండలం ఎగువ బూర్లే పేట లో రక్షిత నీటి పథకం శిధిలావస్థకు చేరింది. దీనిని పట్టించుకున్న నాధుడి కరువు అయ్యారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నీటి పథకం మరల నిర్మిస్తే బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి జిల్లా పరిషత్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్లేదు
[zombify_post]