45 నుండి 60 సంవత్సరాలు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 7 వరకు గడువు పెంచినట్లు ఎస్. కోట మండలం ఎస్. జి. పేట సచివాలయ అధికారులు బుధవారం తెలిపారు. ఈ నెల 13 నుండి 20 వరకు అభ్యంతరాలు స్వీకరణ, సెప్టెంబర్ 14న ఈ కేవైసీ పూర్తి చేసి, తుది జాబితాను 22న విడుదల చేసి, ఈ నెలాఖరు లోపు బ్యాంకు ఖాతాల్లో 18, 750 అకౌంట్లో వేస్తామని తెలిపారు.
[zombify_post]